దర్శి: బోద్ధికూరపాడు జడ్పీహెచ్ పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ప్లాంట్
Darsi, Prakasam | Jun 19, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జడ్పీహెచ్ పాఠశాలలోని వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉంది. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద ఏర్పాటు వాటర్ ప్లాంట్ నేడు ఉపయోగించడం లేదు. గతంలో నిర్వాకులు మరమ్మతులు కూడా చేశారని స్థానికులు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నీటి సదుపాయం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.