Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: దొనకొండ మండలంలోని ప్రజలకు పలు సూచనలు చేసిన ఎస్ఐ రామకృష్ణ

Darsi, Prakasam | May 31, 2026
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ప్రజలకు ఎస్ఐ రామకృష్ణ పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రతకు రాత్రిపూట ఆరుబయట నిద్రించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. బంగారు ఆభరణాలు నగదు భద్రపరచుకోవాలన్నారు. ఇంటికి తాళాలు వేసుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామాలలో అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

MORE NEWS

దర్శి: దొనకొండ మండలంలోని ప్రజలకు పలు సూచనలు చేసిన ఎస్ఐ రామకృష్ణ - Darsi News