విశాఖపట్నం: అనకాపల్లిలో సెంయింట్ గోబెన్ భారీ ప్లాంట్: 1750 కోట్ల పెట్టుబడితో 400 ఉద్యోగాలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.1750 కోట్లతో సెంయింట్ గోబెన్ ఫ్లోట్ గ్లాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ సీఈఓ భేటీ అయ్యారు. తెనాలిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.