Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: మహిళలు, బాలబాలికల బద్రతపై తాళ్ళకెరలో అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసు అధికారులు

Rayadurg, Anantapur | May 21, 2026
మహిళలు, బాలబాలికల బద్రతపై గుమ్మగట్ట మండలంలోని తాళ్ళకెర గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. డిఎస్పీ రవిబాబు, రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ చిన్నరాయుడు, టిడిపి మండల కన్వీనర్ కాలువసన్నన్న, ఐసిడిఎస్ అధికారులు, గ్రామ పెద్దలు మాట్లాడారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమేనని, ఎవరైనా వాటిని ప్రోత్సహిస్తే చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ లలో శక్తి యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి ఆపద సమయాల్లో పోలీసు సహాయం పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని డిఎస్పీ తెలిపారు.