అనంతపురం అర్బన్: పసులూరు, కొత్తపల్లి గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని ఎస్ఐ ఆంజనేయులు
Anantapur Urban, Anantapur | Nov 13, 2026
పసులూరు కొత్తపల్లి గ్రామంలోని ఎస్ఐ ఆంజనేయులు గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి 7 గంటల 15నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించారు.