అనంతపురం అర్బన్: జాతీయ క్రీడల్లో సత్తా చాటిన అనంతపురం నాలుగో పట్టణ కానిస్టేబుల్ కుమారుడిని అభినందించిన జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Nov 12, 2026
అనంతపురం పోర్ట్ టౌన్ లో పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ హనుమంత రెడ్డి కుమారుడు హర్యానాలో రోతిక్ లో నిర్వహించిన ఒలంపిక్ నేషనల్ గేమ్స్ లో ప్రతిభ కనబరిచిన చిన్నారిని జిల్లా ఎస్పీ గురువారం ఉదయం 11:20 నిమిషాల సమయంలో అభినందించారు