డిచ్పల్లి: డిచ్పల్లి 7వ బెటాలియన్లో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం
డిచ్పల్లి 7వ ప్రత్యేక పోలీసు బెటాలియన్లో బుధవారం పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. కమాండెంట్ బి. సీతారాం ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించి, స్మృతి పరేడ్ ద్వారా గౌరవ వందనం సమర్పించారు.