Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: రాచర్ల మండల కేంద్రంలో ఘనంగా మొహరం పండుగ వేడుకలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం

Giddalur, Prakasam | Jun 23, 2026
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న సరిగేసు సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. ప్రజలు పీర్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో యువతులు నిర్వహించిన కోలాటం అందర్నీ విశేషంగా ఆకర్షించింది. స్థానిక గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా తిలకించారు.

MORE NEWS