తిరుమలాయపాలెం: దుర్గామాత నిమజ్జనంలో డీజేలు పెడితే కేసులు, సీజ్!
దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో డీజేలను ఏర్పాటు చేయవద్దని తిరుమలాయపాలెం ఎస్సై పి. సురేష్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులు, డీజే యజమానులపై కేసులు నమోదు చేస్తామని, డీజేలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.