మచిలీపట్నం దక్షిణం: కోడూరులో గ్యాస్ సిలిండర్లు పేలి దగ్ధమైన ఇల్లు
Machilipatnam South, Krishna | Nov 9, 2026
కోడూరు వంతెన సెంటర్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో గరికిపాటి నాగేశ్వరరావుకు చెందిన పూరి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.