మణుగూరు: బూర్గంపాడు గురుకులంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. వార్డెన్‌కు మెమో జారీ
బూర్గంపాడు మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల వసతి గృహాన్ని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విధుల్లో లేని వార్డెన్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు.