మార్కాపురం: గోగులదిన్నె గ్రామంలో రి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో రీసెర్వెను ఎమ్మార్వో చిరంజీవి ప్రారంభించారు. సర్వే నెంబర్ 231 గల హద్దురాయి వద్ద పూజ చేసి మొదలుపెట్టారు. రీ సర్వేలో ప్రతి రైతు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్, మండల సర్వేయర్ రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.