Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

గిద్దలూరు: గిద్దలూరు న్యాయమూర్తి ఇంటిలోకి ప్రవేశించిన అగంతకుడు, మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించిన పోలీసులు

Giddalur, Prakasam | May 10, 2026
గిద్దలూరు న్యాయమూర్తి భరత్ చంద్ర ఇంటిలోకి ప్రవేశించి బెంబేలెత్తించిన వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు సెక్యూరిటీ గార్డులు న్యాయమూర్తి ఇంటిలోకి ప్రవేశించిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. విచారించిన అనంతరం పోలీసులు ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని ఎవరన్నా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే 9121102188 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS