Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: కురిచేడులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Darsi, Prakasam | Apr 5, 2026
ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంఘసంస్కర్త జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS

దర్శి: కురిచేడులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు - Darsi News