Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

తాడిపత్రి: యాడికి మండల కేంద్రానికి చెందిన యువతి అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

India | Nov 4, 2025
యాడికి మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అదృశ్యమైంది. గత సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు యువతి అదృశ్యమైనట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్ఐ వెంకటరమణ విచారణ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS