అనంతపురం అర్బన్: రాష్ట్రంలో రైతులను సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
Anantapur Urban, Anantapur | Nov 13, 2026
రాష్ట్రంలో కరువు విలేకతాండమవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు అనంతపురం నగరంలోని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు