మార్కాపురం: ఎలాంటి భూమి అక్రమాలకు పాల్పడలేదని విలేకరుల సమావేశంలో ఆరోపించిన టిడిపి నాయకులు
మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో టిడిపి నాయకులు చెరువును ఆక్రమించుకున్నారని ప్రముఖ పత్రికలో వచ్చింది. దీంతో మండల నీటి సంఘం అధ్యక్షులు దగ్గుల శ్రీనివాసరెడ్డి, బొగ్గు శేఖర్ రెడ్డి ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ 2022వ సంవత్సరంలో 5 ఎకరాల పొలం కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నామన్నారు. ఎలాంటి అక్రమాలు చేయలేదని తప్పుడు ప్రచారం చేయరాదని ఆరోపించారు.