విశాఖపట్నం: KGH విశాఖ: 23.75 కోట్ల వ్యయంతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
విశాఖ కేజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించారు. రూ. 23.75 కోట్ల PM-ABHIM నిధులతో నిర్మించిన ఈ బ్లాక్‌లో ఐసీయూ, డయాలసిస్, ఆపరేషన్ థియేటర్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు 24/7 అందుబాటులో ఉంటాయి.