మచిలీపట్నం దక్షిణం: చల్లపల్లిలో అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Machilipatnam South, Krishna | Nov 10, 2026
చల్లపల్లి బస్టాండ్లో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి షాపును ఢీకొట్టింది. బస్టాండ్ నుంచి ప్రధాన రహదారికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.