Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో బైక్ ను డీకొన్న లారీ, ఇద్దరి పరిస్థితి విషమం

Rayadurg, Anantapur | May 21, 2026
రాయదుర్గం పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో లారీ ద్విచక్ర వాహనాన్ని డీకొనింది. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న భూతయ్య దొడ్డి గ్రామానికి చెందిన భూతయ్య, పూజారి రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి వీరిని తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీరుపై విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
రాయదుర్గం: పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో బైక్ ను డీకొన్న లారీ, ఇద్దరి పరిస్థితి విషమం - Rayadurg News