దర్శి: దర్శి పట్టణంలోని ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన కమిషనర్ అర్జున్ రావు
Darsi, Prakasam | Jun 28, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో బిఎల్వోలు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ సంబంధిత పత్రాలను ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అర్జునరావు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో పూర్తి చేసి సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి ఇవ్వాలని సూచించారు. జూలై 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ బి ఎల్ వో లకు సహకరించాలని కోరారు.