Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో పలు ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు

Kalyandurg, Anantapur | Apr 9, 2026
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో పరిష్కారం కోసం పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో గ్రామపంచాయతీ అధికారులు బోర్లు ఏర్పాటు చేస్తున్నారు. గత వారం రోజులుగా బోర్లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కదరంపల్లి, ములకలేడు, చెన్నంపల్లి తదితర ప్రాంతాల్లో బోర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యలు పరిష్కరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

MORE NEWS