Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire

మహబూబ్ నగర్ అర్బన్: హైదరాబాద్ తరహాలో కార్పొరేట్ విద్యాసంస్థలు రావడం హర్షనీయం మున్సిపల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్

హైదరాబాద్కు దీటుగా మహబూబ్నగర్ పట్టణంలో కూడా మంచి విద్యాసంస్థలు రావడం పై ఎంతోమంది తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ముడా చైర్మన్ తెలిపారు ఈ మేరకు నేడు మహర్షి విద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు హైదరాబాద్లో లక్షల రూపాయలను వెచ్చించి చదివించడం తీవ్ర ఇబ్బంది పడుతున్న వారికి మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఇలాంటి విద్యాసంస్థలు రావడం పై ఎంతో మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు

MORE NEWS