Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
Education

భూత్పూర్: భూత్పూర్లో రైతుల రాస్తా రోకో.. ట్రాఫిక్ జామ్ రైతులకు మద్దతు:మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు

మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు సోమవారం , భూత్పూర్ మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనల కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.