యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం బీసీ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణ వెంకట పద్మ దంపతులు మిస్సింగ్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణ వెంకట పద్మ దంపతులు మిస్సింగ్ కలకలం రేపుతుంది. కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన ప్రకారం గత నెల గుంటూరు వెళ్లిన తల్లిదండ్రులు కనిపించకపోవడంతో బంధువులైన్లలో సహా పలు చోట్ల వెతికామన్నారు. ప్రయోజనం లేకపోవడంతో కుమారుడు వెంకట రఘునాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవకుమార్ తెలిపారు.