Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: జిల్లా కేంద్రంలో ప్రారంభమైన మొహరం పండుగ సందడి కులమతాలకతీతంగా వారం రోజులు వేడుకలు

India | Jun 20, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలో మొహరం పండుగ సందడి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీర్ల చావిడిలో పేర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు చిన్న సరిగెత్తు నాలుగవ రాజు పెద్ద సరిగెత్తు ఇలా వారం రోజులపాటు మొహరాన్ని హిందువులు ముస్లింలు కులమతాలకు అతీతంగా ఘనంగా జరుపుకుంటారు.