ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు మాకు మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అభినయంతో అలరించారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి బోధన రంగంలో అనుభవాన్ని అందించడానికి విషయ పరిజ్ఞానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.