Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన: గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్

Giddalur, Prakasam | Apr 21, 2026
ఈతకు వెళ్లకుండా తమ పిల్లలు పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం జిల్లా గిద్దలూరు అర్బన్ సురేష్ విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో తల్లితండ్రులు తమ పిల్లలపై పూర్తిగా నిఘా ఉంచాలన్నారు. మీ ప్రాంతాలలోని బావులు, చెరువులు, వాగులలోకి పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అంతే కాకుండా ఉపాధి హామీ పథకం ద్వారా తవ్విన గుంటలలో ఈత సరదా తీర్చుకునేందుకు చిన్నారులు వెళుతూ ఉంటారని గతంలో ఇటు వంటి గుంటలలో ఈతకు వెళ్లి చిన్నారులు మృతి చెందిన సంఘటనలు సీఐ గుర్తు చేశారు. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలన్నారు.

MORE NEWS