విశాఖపట్నం: సింహాచలంలో హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం, అంతరాలయ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రసాదాలను అందజేశారు.