Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరులో జనసేన సారధుల దరఖాస్తు కార్యక్రమం, హాజరైన ప్రకాశం జిల్లా పరిశీలకులు రోశయ్య

Giddalur, Prakasam | Jul 1, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో మంగళవారం జనసేన సారుదుల దరఖాస్తు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా పరిసలకులు కిల్లరి రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యకర్తలను అందరు కలిసి ముందుకు వెళుతున్నట్లు అన్నారు. అలానే నియోజకవర్గంలో 190 కి పైగా పదవుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రోశయ్య అన్నారు.

MORE NEWS