విజయనగరం అర్బన్: విజయనగరంలో ఘనంగా ప్రారంభమైన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
Vizianagaram Urban, Vizianagaram | Nov 14, 2026
విజయనగరం S.K డిగ్రీ కళాశాలలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. జయంతి లక్ష్మణ మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు.