Public App Logo
Jansamasya
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi

ఉరవకొండ: బెళుగుప్పలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల భారీ వర్షం.. ఎండ వేడిమికి ఊరట

Uravakonda, Anantapur | Mar 18, 2026
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో బుధవారం రాత్రి 7:30 నుండి 9:30 గంటల వరకు ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉన్నపలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి వీధుల్లోని దారులు మొత్తం నీటితో పరుగులు తీసాయి. సుమారు రెండు గంటలు పైగా కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరాల సైతం అంతరాయం ఏర్పడింది. ఎండలా వేడిమికి కొంత ఊరట లభించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం మాత్రం తమ పంటలకు నష్టం చేకూరుస్తుందని రైతులు వాపోతున్నారు.

MORE NEWS