Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: కులంపేరుతో దూషించి హత్యాయత్నం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి : ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ

Rayadurg, Anantapur | Apr 23, 2026
గుమ్మగట్ట మండలంలోని పులకుంట గ్రామంలో ఎస్సీ యువకులను కులంపేరుతో దూషించి దాడులు చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం ఆ గ్రామంలో ఆటో అడ్డంగా ఉంచారనే కారణంతో నలుగురు ఎస్సీ లపై కులంపేరుతో దూషించి హత్యాయత్నం చేశారని గుమ్మగట్ట పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మాదిగలకు రక్షణ కల్పించాలని ఎస్ఐ ని కోరారు.