Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: కే కొత్తపల్లిలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన

India | May 31, 2026
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం కే కొత్తపల్లి గ్రామంలో డ్రైనేజీ సమస్యతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలవలు సగం మాత్రమే శుభ్రం చేసి వదిలేయడంతో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తుంది. దీంతో దోమలు విధురంమించి రోగాల బారిన పడుతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడంలేదని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మార్కాపురం: కే కొత్తపల్లిలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన - India News