ఆలేరు: రాఘవాపురంలో ఆరుతడి పంటల సాగు, నూతన ఎరువుల యాప్‌పై అవగాహన కార్యక్రమం
Alair, Yadadri | Aug 17, 2026 రాఘవాపురం గ్రామంలో వాతావరణానికి అనుగుణంగా పెసర్లు, మినుములు, ఉలవలు వంటి ఆరుతడి పంటల సాగుపై అవగాహన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం లాభదాయక ఆయిల్ పంటలకు అధిక సబ్సిడీలు ఇస్తోంది. కేంద్రం కొత్త ఫర్టిలైజర్ యాప్ పైన వివరాలిచ్చింది.