ఏలూరు అర్బన్: చింతలపూడిలో ఎక్సైజ్ దాడులు: 50 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
Eluru Urban, Eluru | Nov 13, 2026
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. 50 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, ఒక లీటరు నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కాగిత శ్రీనివాసరావు, వల్లేపు రమేశ్లపై కేసులు నమోదు చేశారు.