రాయదుర్గం: SIR తో అప్రమత్తంగా ఉండాలి : పార్టీ బిఎల్ఏ లకు వైసిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి దిశానిర్ధేశం
రానున్న సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలో లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గం పట్టణంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీ బిఎల్ఏ లతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు . స్పెషల్ ఇన్టెన్షివ్ రివిజన్ (SIR) పేరుతో వైసిపి పార్టీ సానుభూతి పరులు ఓట్లు తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.