మచిలీపట్నం దక్షిణం: నాగుల చవితి: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
Machilipatnam South, Krishna | Nov 12, 2026
నాగుల చవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో క్యూలైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.