మార్కాపురం: పొదిలి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు వీధిలో నూతన ఇంటికి పెయింట్ వేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ గురై పెయింటర్ మృతి
మార్కాపురం జిల్లా పొదిలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వీధిలో ఒక నూతన ఇంటికి పెయింట్ వేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో పెయింటర్ అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ షాక్ కు గురైన వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడు స్థానిక తాలూకా ఆఫీసు వీధిలో ఉంటున్న బుచిరాజు నాగరాజుగా స్థానికులు గుర్తించారు