సింహాచలం పంచ గ్రామాలు మరియు అడవివరం గ్రామ కంఠం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అడవివరం మాజీ సర్పంచ్ పాశర్ల వరహా వెంకటప్రసాద్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు.