కొండపి: పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులను అభినందించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లాలో పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అభినందించారు. శుక్రవారం జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం లో మంత్రి స్వామి పాల్గొని 1992లో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్కు చెడ్డ భద్రత కలిగించింది అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీ రాజ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అధికారులు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తూ పంచాయతీలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి అన్నారు.