దర్శి: శుక్రవారం దర్శి పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు లో భాగంగా నిరసన ర్యాలీ
Darsi, Prakasam | Jun 11, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో శుక్రవారం వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టినట్లు వైసిపి జిల్లా అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి గడియారం స్థంభం వరకు భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.