మార్కాపురం: తర్లుపాడు రైల్వే స్టేషన్ వెనకవైపు గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం వెనకవైపు గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు రైల్వే పోలీసులకు సమాచారం పంపినట్లు తెలిపారు. పోలీసుల సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి మృతికి గల కారణాలను తెలియజేయాల్సి ఉంది.