విశాఖపట్నం: విశాఖలో ఆరా వాకథాన్: మధుమేహంపై 33 విభాగాల వైద్యుల అవగాహన!
విశాఖ బీచ్‌రోడ్డులో జరిగిన 'ఆరా వాకథాన్ 2026'లో 33 విభాగాల వైద్యులు పాల్గొని మధుమేహంపై అవగాహన కల్పించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చిరుధాన్యాల వినియోగం, ఆహార నియమాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా 2 వేల మందికి 1,100 కిలోల చిరుధాన్యాలను ఉచితంగా పంపిణీ చేశారు.