Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: విద్యుత్ మోటార్లు కేబుల్ వైర్ల చోరీ, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన మురడి గ్రామస్తులు

Rayadurg, Anantapur | May 28, 2026
గ్యాస్ స్టవ్ ల రిపేరి పేరుతో వచ్చి రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో రైతుల పొలాల్లోని విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లను దొంగలించే ఓ యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డి.హిరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో యువకుడు పరారయ్యాడని గ్రామస్తులు తెలిపారు.
రాయదుర్గం: విద్యుత్ మోటార్లు కేబుల్ వైర్ల చోరీ, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన మురడి గ్రామస్తులు - Rayadurg News