గూడూర్: గూడూరు, ఖానాపురం అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం పాదముద్రాలు కనిపించినట్టు సమాచారం
గూడూరు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం కొనసాగుతోంది. దస్రు తండా శివారులో చిరుత, పాకాల వాగు శివారు పొలాల్లో చిరుత పాదముద్రాలు గుర్తించినట్లు సమాచారం. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రజల భద్రత కోసం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.