దర్శి: విభిన్న ప్రతిభావంతులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేసిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సమగ్ర శిక్ష పరిధిలోని భవిత సెంటర్లో చదువుతున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల యంత్రాలను టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అందజేశారు. బ్యాటరీ సైకిల్ రెండు వీల్ చైర్ 5 వినికిడి యంత్రాలు ఏడు ఎమ్మార్ కిట్స్ 10 పరికరాల విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటాయని ఆమె అన్నారు.