విశాఖపట్నం: గోపాలపట్నంలో 1500 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
విశాఖపట్నం గోపాలపట్నం చంద్రనగర్లో ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా 1500 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వదిలి, మట్టి విగ్రహాలను పూజించాలని ఎమ్మెల్యే సూచించారు.