Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దర్శి పురపాలక సంఘ కార్యాలయంలో కార్మికులు వినతి

Darsi, Prakasam | Jun 19, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇంతవరకు పరిష్కరించలేదని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో జూన్ 20వ తేదీ ధర్నా నిర్వహిస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

MORE NEWS

దర్శి: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దర్శి పురపాలక సంఘ కార్యాలయంలో కార్మికులు వినతి - Darsi News