నంద్యాల అర్బన్: ఆపద సమయంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఏమైనా చేయవచ్చు: శక్తి టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | Nov 12, 2026
ఆపద సమయంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఏమైనా చేయవచ్చు అని శక్తి టీమ్ సభ్యులు అవగాహన కల్పించారు. గురువారం నంద్యాల మండలం గాంధీనగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే 100, 112 నెంబర్లకు ఫోన్ చేయాలన్నారు. వెంటనే పోలీసులు స్పందించి సహాయం అందిస్తారని తెలిపారు.